Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పి.గన్నవరంలో ఇళ్లపై పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:26 AM కోనసీమGeneral
పి.గన్నవరంలో ఇళ్లపై పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పి.గన్నవరం మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరా నిలిచిపోయింది. కొబ్బరి చెట్లు, ఇతర చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో సమస్య ఏర్పడింది. పలుచోట్ల భవనాలు, రేకుల షెడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...