వార్తలకు తిరిగి వెళ్లండి
పిచ్ మారుతుందని ఊహించలేదు: శ్రేయస్

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు రావడంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించామని, రెండో ఇన్నింగ్స్‌లో దాని స్వభావం పూర్తిగా మారుతుందని ఊహించలేదని తెలిపాడు.
రెండో ఇన్నింగ్స్‌లో బంతి అసాధారణంగా స్వింగ్, సీమ్ కావడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని చెప్పాడు.
Comments
Loading comments...
