Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఫౌజీ’ టీజర్‌పై ప్రధాని మోదీకి ఫిర్యాదు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:46 AM జాతీయంవినోదం
‘ఫౌజీ’ టీజర్‌పై ప్రధాని మోదీకి ఫిర్యాదు - Ushodayam
ప్రభాస్ నటించిన ‘ఫౌజీ’ టీజర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను తక్కువ చేసి చూపించారని ఆయన మనుమడు చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. టీజర్‌ను తొలగించి, సరిచేసిన తర్వాత మళ్లీ విడుదల చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. దాని ప్రతిని ప్రధాని మోదీకి పంపి నేతాజీకి తగిన గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...