Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబి ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:21 AM నిర్మల్ General
పెంబి ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత - Ushodayam
పెంబి మండలంలోని ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నీటి ట్యాంకు ఉన్నప్పటికీ తాగునీరు అందడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, కాలనీకి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...