Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైలట్‌కు యూఏఈ అధ్యక్షుడి సరదా ఆఫర్‌

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:29 AM అంతర్జాతీయంGeneral
పైలట్‌కు యూఏఈ అధ్యక్షుడి సరదా ఆఫర్‌ - Ushodayam
ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ సాహసానికి గుర్తింపుగా యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఫస్ట్‌క్లాస్‌ ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌ 2’తో గౌరవించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఆయనను పలకరించారు కోలుకున్నాక ఫైట్‌ ఎలా చేయాలో తనకు సెషన్‌ ఇవ్వాలని అధ్యక్షుడు సరదాగా కోరారు. అది తనకు గొప్ప గౌరవమని స్మిత్‌ బదులిచ్చారు. సిబ్బంది, ప్రయాణికులకు యూఏఈ అండగా ఉంటుందని అధ్యక్షుడు హామీ ఇచ్చారు

Comments

G
Loading comments...