Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి అనితదే గెలుపు బాధ్యత

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:11 AM అనకాపల్లి General
మంత్రి అనితదే గెలుపు బాధ్యత  - Ushodayam
పాయకరావుపేట నియోజకవర్గంలోని మండలాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా హోంమంత్రి అనిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలు చేపడుతూ, వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్నారు. మరోవైపు కూటమి నాయకులతో కలిసి ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు.

Comments

G
Loading comments...