Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారదర్శక భూ రికార్డులే లక్ష్యంగా రీ-సర్వే

Follow Ushodayam on Google
B Ganga Sep 03, 2026 10:36 AM పార్వతీపురం మన్యంGeneral
పారదర్శక భూ రికార్డులే లక్ష్యంగా రీ-సర్వే - Ushodayam
జియ్యమ్మవలస మండలం తుంబలి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి పరిశీలించారు. భూముల సరిహద్దులు, యజమానుల వివరాలు, సర్వే డేటాను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కొలతలు, హద్దులను కచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...