Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసం వేడుకలు

Follow Ushodayam on Google
D. Anand Rao Sep 26, 2026 6:44 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసం వేడుకలు - Ushodayam
పాలకొండ ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసం వేడుకలు నాగవంశం కేంద్రం లో గర్భిణీ స్త్రీలు పిల్లలు సమక్షం లో ఘనంగా నిర్వహించారు గర్భిణీలు అంగన్వాడీ కేంద్రంలో బాల సంజీవని కిట్ లబ్ధిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సీడీపీఓ పి.రంగలక్ష్మి చెప్పేరు పోషణ మాసం ఉత్సవం కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఒక పండుగ వాతావరణం కల్పిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు

Comments

G
Loading comments...