Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై భారత్‌ను గెలిపించిన ఉల్వా

Shruthi Nov 14, 2026 9:27 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
పాక్‌పై భారత్‌ను గెలిపించిన ఉల్వా - Ushodayam
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్తాన్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి భారత్ తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 338 పరుగుల ఛేదనలో పదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన 18 ఏళ్ల మోహిత్ ఉల్వా ఆఖరి బంతికి ఫోర్ బాది జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. రవీంద్ర జడేజా చిన్ననాటి కోచ్ మహేంద్రసింగ్ చౌహాన్ వద్ద శిక్షణ పొందిన ఈ యువ ఆల్‌రౌండర్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

Comments

G
Loading comments...