వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్‌కు టైటిల్ ఇవ్వడంపై భారత బ్లైండ్ జట్టు నిరసన

పురుషుల బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్ వర్షం కారణంగా రద్దవడంతో పాకిస్థాన్‌కు టైటిల్ ప్రకటించడంపై భారత బ్లైండ్ క్రికెట్ జట్టు నిరసన తెలిపింది. ఢాకాలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవాన్ని ఆటగాళ్లు బహిష్కరించారు. రన్‌రేట్ ఆధారంగా పాక్‌ను విజేతగా ప్రకటించడాన్ని భారత్ వ్యతిరేకించింది.
భారత్, పాక్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని CABI డిమాండ్ చేసింది.
Comments
Loading comments...
