Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ బౌలర్ల ధాటికి బంగ్లా ఆలౌట్‌

Sai Nath Nov 12, 2026 2:56 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
పాక్‌ బౌలర్ల ధాటికి బంగ్లా ఆలౌట్‌ - Ushodayam
అండర్‌-19 ఆసియా కప్‌ సెమీఫైనల్లో పాకిస్థాన్‌ బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్‌ 138 పరుగులకే కుప్పకూలింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 31.4 ఓవర్లలోనే ఆలౌటైంది.ఓపెనర్‌ అబ్దుల్లా అల్‌ మూహి (50) అర్ధశతకంతో రాణించాడు. పాక్‌ పేసర్‌ రిజ్వానుల్లా ఐదు వికెట్లు పడగొట్టగా..మహ్మద్‌ సయ్యాం రెండు వికెట్లు తీశాడు. అలీ రెజా,హస్నైన్‌ అబ్బాస్‌ దర్‌.అహ్మద్‌ హుసేన్‌ తలా వికెట్‌ సాధించారు.

Comments

G
Loading comments...