వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్ ఆరో వికెట్ పడగొట్టిన వెంకట

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ బౌలర్ చిగురుపాటి వెంకట సత్తా చాటాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ మూడో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 46.1వ ఓవర్‌లో హస్నైన్ అబ్బాస్ దార్ (2)ను పెవిలియన్‌కు పంపాడు.
దీంతో పాకిస్థాన్ 311 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 47 ఓవర్లు ముగిసేసరికి పాక్ 316/6తో కొనసాగుతోంది. హమ్జా జహూర్ (10), సయ్యమ్ (3) క్రీజులో ఉన్నారు
Comments
Loading comments...
