Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీకి వస్తా: రేవంత్ రెడ్డి

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 6:18 PM హైదరాబాద్General
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీకి వస్తా: రేవంత్ రెడ్డి - Ushodayam
ఓటు హక్కు దొంగిలిస్తే ఇతర హక్కులన్నీ ప్రమాదంలో పడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుకు మద్దతు తెలుపుతూ, తాను కూడా ఢిల్లీకి వస్తానని ప్రకటించారు. ఇది ఒక్క పార్టీ పోరాటం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల గొంతుకను కాపాడే దేశవ్యాప్త పోరాటమని పేర్కొన్నారు. “సంవిధాన్ బచావో.. లోక్‌తంత్ర బచావో.. చలో ఢిల్లీ” అని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...