Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపిక, సహనంతో లక్ష్యాలు సాధించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 3:49 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఓపిక, సహనంతో లక్ష్యాలు సాధించాలి - Ushodayam
భూపాలపల్లిలోని జంగేడు కేజీబీవీలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ‘సురక్ష బచ్పన్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక, సహనంతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్ కుమార్ విద్యార్థులకు సూచించారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.

Comments

G
Loading comments...