Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డకౌట్ చేసినా... జెర్సీ గిఫ్ట్‌

Sai Nath Nov 13, 2026 6:55 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
డకౌట్ చేసినా... జెర్సీ గిఫ్ట్‌ - Ushodayam
న్యూజిలాండ్‌ పేసర్‌ మాట్‌ హెన్రీకి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. నాలుగో వన్డేలో హెన్రీ బౌలింగ్‌లో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. మ్యాచ్‌ అనంతరం అతడిని కలిసి జెర్సీ అందించాడు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ మ్యాచ్‌లో హెన్రీ 27 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి కెరీర్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.

Comments

G
Loading comments...