వార్తలకు తిరిగి వెళ్లండి
న్యూజిలాండ్‌లో టీమ్ఇండియా వీరాభిమాని

న్యూజిలాండ్ మాజీ ఉన్నతాధికారి, భారత మూలాలున్న ఆంథోనీ బ్రౌన్ (78) 1968 పటౌడీ పర్యటన నాటి నుంచి ఆరు దశాబ్దాలుగా కివీస్ గడ్డపై భారత్ ఆడే ప్రతి టెస్టు మ్యాచ్‌ను స్టేడియంలో చూస్తున్నారు. తాజాగా వెలింగ్టన్ టెస్టుకు కూడా హాజరయ్యారు.
1976లో చలిలో అమర్‌నాథ్ బౌలింగ్ చేసిన ఘటనను, సచిన్, కోహ్లీ సెంచరీలను ఆంథోనీ గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...
