Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌ టెస్టులకు పంత్‌

Sai Nath Nov 10, 2026 4:39 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
న్యూజిలాండ్‌ టెస్టులకు పంత్‌ - Ushodayam
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు రిషభ్‌ పంత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నవంబర్‌ 12న బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో అతడికి తుది ఫిట్‌నెస్‌, సిమ్యులేషన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణుడైతే సిరీస్‌లో ఆడేందుకు అనుమతి లభించనుంది. ఇటీవల నెట్స్‌లో బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ సాధనలో పంత్‌ మెరుగ్గా కనిపించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...