వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు 0-5 ఓటమి

అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత్‌కు న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. అక్లాండ్‌లో జరిగిన పోరులో 0-5తో ఓడిపోయింది. ఐదో నిమిషంలో బిజోయ్ వర్గీస్ సెల్ఫ్ గోల్‌తో కివీస్ ఖాతా తెరిచింది. జెస్సీ రాండాల్ (34, 43) రెండు గోల్స్ చేయగా.. క్రిస్ వుడ్ (57), లాక్లాన్ బేలిస్ (74) చెరో గోల్ సాధించారు.
ఆరంభం నుంచే భారత జట్టు రక్షణ విభాగం తడబడింది.
Comments
Loading comments...
