Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవరాత్రుల్లో 10.32 లక్షల వాహనాల విక్రయాలు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 6:12 PM జాతీయంGeneral
నవరాత్రుల్లో 10.32 లక్షల వాహనాల విక్రయాలు - Ushodayam
భారత్‌లో నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల్లో 10.32 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. నిమిషానికి సగటున 80 వాహనాలు విక్రయమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాటిలో 7.60 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.72 లక్షల కార్లు, SUVలు ఉన్నాయి. వాణిజ్య వాహనాలు 34,120, ట్రాక్టర్లు 20,912, త్రిచక్ర వాహనాలు 43,057, నిర్మాణ పరికరాలు 2,185 అమ్ముడయ్యాయి.

Comments

G
Loading comments...