Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవంబర్ 1న ఢిల్లీలో రామలీలా మార్చ్‌: రాహుల్ పిలుపు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:51 AM జాతీయంGeneral
నవంబర్ 1న ఢిల్లీలో రామలీలా మార్చ్‌: రాహుల్ పిలుపు - Ushodayam
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, ఓట్ల చోరీని అడ్డుకోవడమే లక్ష్యంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామలీలా మైదాన్‌లో మార్చ్‌ నిర్వహించనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఇది దేశ ప్రజల నిరసనగా అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థి సంఘాలు, ప్రజలంతా మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కలిసి నడవాలని కోరారు.

Comments

G
Loading comments...