Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 13న ‘రోమియో జూలియట్‌’

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 10:57 AM జాతీయంవినోదం
 నవంబర్‌ 13న ‘రోమియో జూలియట్‌’ - Ushodayam
హర్షిత్‌ రెడ్డి, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన తెలుగు చిత్రం ‘రోమియో జూలియట్‌’ నవంబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. దసరా సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఆధునిక ప్రేమలోని సిచ్యుయేషన్‌షిప్స్‌, క్యాజువల్‌ రిలేషన్‌షిప్స్‌, బ్రేకప్‌లు, యువ జంటల మధ్య మారుతున్న సంబంధాలను ఈ చిత్రం ఆవిష్కరించనుంది.

Comments

G
Loading comments...