Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 11న నిర్మల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 4:36 PM నిర్మల్ General
నవంబర్ 11న నిర్మల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ - Ushodayam
నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సభలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌లో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి పంపులు ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా పోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకో ఏడాదే సమయం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...