Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:23 PM పల్నాడు General
నరసరావుపేటలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం - Ushodayam
జాతీయ సమైక్యత, దేశ సమగ్రతను చాటిచెప్పేందుకు నరసరావుపేటలో శుక్రవారం ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే కార్యక్రమ ఉద్దేశమని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...