Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:28 AM అనకాపల్లి General
నర్సీపట్నంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి - Ushodayam
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లి ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒక మృతదేహాన్ని బయటకు తీయగా, మరో మృతదేహం కారులో చిక్కుకుపోవడంతో జేసీబీ సాయంతో వెలికితీశారు. టౌన్‌ సీఐ షేక్‌ గఫూర్‌, ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు సహాయక చర్యలను పర్యవేక్షించారు. డీఎస్పీ శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...