Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పోలీసు నాగరాజుపై పీడీ చట్టం.. జైలుకు తరలింపు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 2:10 PM హైదరాబాద్General
నకిలీ పోలీసు నాగరాజుపై పీడీ చట్టం.. జైలుకు తరలింపు - Ushodayam
పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు రఘు వర్మ (29)పై సైబరాబాద్‌ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. కమిషనర్‌ ఎం.రమేష్‌ ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. బాధితులను కేసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు తెలిపారు. 2017 నుంచి 14 కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగరాజుపై 2021, 2024లోనూ పీడీ చట్టం ప్రయోగించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...