Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ దర్శన టికెట్లు.. తిరుమలలో భక్తులకు షాక్

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:29 AM అన్నమయ్యGeneral
నకిలీ దర్శన టికెట్లు.. తిరుమలలో భక్తులకు షాక్ - Ushodayam
తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లతో వెళ్లిన సుండుపల్లికి చెందిన వై.యల్లయ్య కుటుంబం నిరాశతో వెనుదిరిగింది. వాట్సాప్‌లో వచ్చిన తితిదే లోగో ఉన్న యాప్ లింక్ ద్వారా రూ.500 చొప్పున మూడు వీఐపీ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారు. తిరుమలలో టికెట్లు చూపించగా అవి నకిలీవని సిబ్బంది తెలిపారు. దీంతో దర్శనం చేసుకోకుండానే తిరిగొచ్చారు.

Comments

G
Loading comments...