Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజమే.. అందులో అనుమానమే అక్కర్లేదు: ఏబీడీ

Sai Nath Nov 23, 2026 12:30 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
నిజమే.. అందులో అనుమానమే అక్కర్లేదు: ఏబీడీ - Ushodayam
2018 ‘శాండ్‌పేపర్ గేట్’ బాల్ టాంపరింగ్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా వ్యాఖ్యలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మద్దతు పలికాడు. ఆసీస్ జట్టులోని ప్రతి ఒక్కరికీ ఆ విషయం తెలుసునని, అందులో ఎలాంటి అనుమానం లేదని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ కేవలం పోర్ట్ ఎలిజబెత్‌లోనే కాకుండా అంతకుముందు డర్బన్ టెస్టులోనూ జరిగి ఉండొచ్చని, పాత మ్యాచ్ ఫుటేజీలను పరిశీలించాలని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.

Comments

G
Loading comments...