Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

NICLలో 321 ఉద్యోగాలు.. చివరి తేదీ అక్టోబర్‌ 28

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:56 PM జాతీయంGeneral
NICLలో 321 ఉద్యోగాలు.. చివరి తేదీ అక్టోబర్‌ 28 - Ushodayam
నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (NICL)లో 321 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్‌ 28తో ముగియనుంది. ఫైనాన్స్‌, లీగల్‌, ఐటీ, రిస్క్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయసు 21–30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ అర్హత అవసరం. నెలకు బేసిక్‌ పే రూ.82,485గా ఉంది

Comments

G
Loading comments...