Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది: యామీ గౌతమ్

Follow Ushodayam on Google
Sai Oct 01, 2026 11:33 AM జాతీయంవినోదం
నేషనల్ అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది: యామీ గౌతమ్ - Ushodayam
ఆర్టికల్ 370’కు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత యామీ గౌతమ్ ‘నయ్యీ నవేలీ’తో వెండితెరపైకి రానున్నారు. అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ఆమె తెలిపారు. ప్రేక్షకులను ఆకట్టుకునే ఒరిజినల్ కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుని మరింత కష్టపడతానని చెప్పారు.

Comments

G
Loading comments...