Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Anuroop Nov 27, 2026 9:59 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన - Ushodayam
రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడొచ్చన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...