Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎంకే ఎమ్మెల్యేపై కేసు నమోదు

Anuroop Nov 27, 2026 10:03 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
డీఎంకే ఎమ్మెల్యేపై కేసు నమోదు - Ushodayam
మహిళా అధికారిణి ఫిర్యాదుతో తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే వసంతం కె. కార్తికేయన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగ నియామకంపై అక్టోబర్ 18న ఫోన్ చేసి వేధించి, బెదిరించారని ఆమె ఆరోపించారు. అయితే అధికారిణే ఎమ్మెల్యేతో అమర్యాదగా మాట్లాడారని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. పార్టీ కార్యకర్త ఫిర్యాదు మేరకే ఎమ్మెల్యే ఫోన్ చేశారని సమర్థించారు.

Comments

G
Loading comments...