Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం

Anuroop Nov 27, 2026 9:56 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గంటపాటు భారీ వర్షం కురిసింది. ఇస్నాపూర్, పటాన్‌చెరు, అమీన్‌పూర్, ఆర్సీ పురం, బీరంగూడ, కొల్లూరు, కీసర, ఘట్‌కేసర్, అనోజిగూడలో వర్షం దంచికొట్టింది. పలుచోట్ల రహదారులు జలమయమై, కొన్ని వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ మందగించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...