వార్తలకు తిరిగి వెళ్లండి
నాథన్ లియోన్‌పై వేటు వేసిన ఆసీస్

న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. పేలవ ఫామ్ కారణంగా 15 ఏళ్లుగా జట్టులో కొనసాగుతున్న సీనియర్ స్పిన్నర్ నాథన్ లియోన్‌తో పాటు మార్నస్ లబుషేన్‌ను సెలెక్టర్లు తప్పించారు.
లియోన్ స్థానంలో అన్‌క్యాప్డ్ స్పిన్నర్ కోరీ రోచిసియోలి, లబుషేన్ స్థానంలో జాక్ క్లేటన్‌లకు తొలిసారి చోటు కల్పించారు.
Comments
Loading comments...
