వార్తలకు తిరిగి వెళ్లండి
కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్?: పఠాన్

కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్ ఎంపికయ్యే అవకాశముందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జట్టులో నాయకత్వానికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేవని, రింకు సరైన ఎంపికగా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు.
వేలంలో షాయ్ హోప్‌ను తీసుకుని కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ, రింకూకే బాధ్యతలు దక్కవచ్చని విశ్లేషించాడు.
Comments
Loading comments...
