Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లోయ్ ట్రయాన్ విధ్వంసం

Shruthi Nov 28, 2026 7:19 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
క్లోయ్ ట్రయాన్ విధ్వంసం - Ushodayam
డబ్ల్యూబీబీఎల్ 2026లో దక్షిణాఫ్రికా ప్లేయర్ క్లోయ్ ట్రయాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. మెల్‌బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ట్రయాన్ ఆదుకుంది. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం బాది టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసింది.

Comments

G
Loading comments...