వార్తలకు తిరిగి వెళ్లండి
కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్?

కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌ను నియమించే అవకాశం ఉందని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జట్టులో నాయకత్వానికి సరైన ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉన్నాయని, రింకు ఉత్తమ ఎంపికగా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. షై హోప్ పేరు కూడా పరిశీలనలో ఉండొచ్చని తెలిపాడు.
మరోవైపు, రూ.25.20 కోట్ల ధరతో కామెరూన్ గ్రీన్‌ను కొనసాగించడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Comments
Loading comments...
