వార్తలకు తిరిగి వెళ్లండి
నాలుగో వన్డే జట్టుపై ఆకాశ్ అభిప్రాయం

న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగే నాలుగో వన్డేకు భారత తుదిజట్టుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాలని సూచించారు. రుతురాజ్ గైక్వాడ్‌ను నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడించాలని పేర్కొన్నారు.
తన జట్టులో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, నమన్ ధీర్, అక్షర్ పటేల్, ఆకిబ్ నబీ,అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటిచ్చారు.
Comments
Loading comments...
