వార్తలకు తిరిగి వెళ్లండి
నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల

తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి నేడు ఆంధ్రప్రదేశ్‌కు అధికారులు 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాలకు నీటిని సరఫరా చేయనున్నారు. తొలుత 500 క్యూసెక్కులతో ప్రారంభించి, క్రమంగా 6 వేల క్యూసెక్కులకు పెంచనున్నారు.
Comments
Loading comments...
