Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యూజియంలో సచిన్‌ జ్ఞాపకాలు

Sai Nath Nov 11, 2026 6:15 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
మ్యూజియంలో సచిన్‌ జ్ఞాపకాలు - Ushodayam
క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన కెరీర్‌లోని అరుదైన జ్ఞాపకాలను అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన సమయంలో ఉపయోగించిన 26 బ్యాట్‌లతో పాటు హెల్మెట్లు, జెర్సీలు, కీలక నోట్స్‌, ఇతర జ్ఞాపికలను ముంబయి క్రికెట్‌ సంఘానికి అందించనున్నాడు. వీటిని శరద్‌ పవార్‌ క్రికెట్‌ మ్యూజియంలో ‘బ్యాటోగ్రఫీ’ పేరుతో ప్రదర్శించనున్నారు.

Comments

G
Loading comments...