వార్తలకు తిరిగి వెళ్లండి
మూడో వన్డేలో భారత్ బౌలింగ్

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో భారత కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే టాస్ అనంతరం మళ్లీ వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ప్రారంభ సమయంపై స్పష్టత లేదు.
భారత్ తరఫున రోహిత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, అక్షర్ బరిలోకి దిగుతున్నారు. న్యూజిలాండ్‌కు సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. డారిల్ మిచెల్, ఫిలిప్స్, జేమీసన్ జట్టులో ఉన్నారు.
Comments
Loading comments...
