Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్లలో పోలింగ్‌ను పరిశీలించిన ప్రత్యేక అధికారి

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 2:49 PM పల్నాడు General
ముప్పాళ్లలో పోలింగ్‌ను పరిశీలించిన ప్రత్యేక అధికారి - Ushodayam
పల్నాడు జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారి, ఐఏఎస్ నుపూర్ అజయ్ కుమార్ ముప్పాళ్ల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో ఆర్డీవో గోపాలకృష్ణ, ఎమ్మార్వో కె.నగేష్, ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...