Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాకలో వైసీపీ ZPTC అభ్యర్థికి బీఫామ్ అందజేత

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:58 PM అనకాపల్లి General
మునగపాకలో వైసీపీ ZPTC అభ్యర్థికి బీఫామ్ అందజేత - Ushodayam
మునగపాక మండల కేంద్రంలో వైసీపీ ZPTC అభ్యర్థి ఆడారి కమలప్రియా శ్రీకాంత్‌కు శనివారం పార్టీ బీఫామ్ అందజేశారు. మాజీ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అధికారిక పత్రాలను అందించారు. రాబోయే ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చినాయుడు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...