వార్తలకు తిరిగి వెళ్లండి
మరోసారి ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ డీహైడ్రేషన్‌తో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కుమార్తె సుప్రియా సూలే వెల్లడించారు.
పని, ప్రయాణాలు తగ్గించి విశ్రాంతి తీసుకోవాలని సూచించినా తండ్రి వినడం లేదని ఆమె తెలిపారు. ఇటీవల ఆయన ఛాతీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందారు.
Comments
Loading comments...
