Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూరులో అమృత్ 2.0 పనులు పరిశీలించిన ప్రత్యేక అధికారి

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:29 PM యాదాద్రి భువనగిరిGeneral
మోత్కూరులో అమృత్ 2.0 పనులు పరిశీలించిన ప్రత్యేక అధికారి - Ushodayam
మోత్కూరు మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన తాగునీటి సరఫరా అభివృద్ధి పనులను CDMA అసిస్టెంట్ డైరెక్టర్, ప్రత్యేక అధికారి జ్యోత్స్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి. నర్సయ్య, పబ్లిక్ హెల్త్ ఏఈ సురేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...