Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి-తాడేపల్లి ఎన్నికల్లో ఓటు వేసిన చంద్రబాబు కుటుంబం

Sujatha Nov 26, 2026 10:25 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
మంగళగిరి-తాడేపల్లి ఎన్నికల్లో ఓటు వేసిన చంద్రబాబు కుటుంబం - Ushodayam
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది. ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి ఓటు వేశారు. ప్రతి పౌరుడూ బాధ్యతగా ఓటు వేయాలని, డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చంద్రబాబు సూచించారు.

Comments

G
Loading comments...