వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మిజోరాం తొలి అర్జున అవార్డు గ్రహీత

భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, ఒలింపియన్ లాల్రెమ్సియామి హ్మార్ జోటే అరుదైన ఘనత సాధించింది. మిజోరాం నుంచి అర్జున అవార్డు అందుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
26 ఏళ్ల లాల్రెమ్సియామి 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
Comments
Loading comments...
