వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా మండలం సిద్దూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. డీఆర్డీవో విజయలక్ష్మితో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, సంఘటితంగా ఉండి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలెప్ దుర్పతిబాయి, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

