వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా భయమే

దిల్లీలో మహిళలు, బాలికల భద్రతపై సీఈక్యూఐఎన్ అధ్యయనం ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 87.5 శాతం మంది మహిళలు మెట్రో స్టేషన్, బస్టాప్‌లకు నడిచి వెళ్లడం సురక్షితం కాదని భావిస్తున్నారు.
వీధి దీపాల కొరత, ధ్వంసమైన ఫుట్‌పాత్‌లు, వేధింపులు మహిళల ప్రయాణానికి అడ్డంకిగా మారుతున్నాయి. భద్రతాపరమైన ఆందోళనలు వారి ఉద్యోగావకాశాలపైనా ప్రభావం చూపుతున్నాయని నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...
