Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారం తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు: పొన్నం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 3:00 PM కరీంనగర్General
మేడారం తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు: పొన్నం - Ushodayam
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు మేడారం జాతర తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు భక్తుల ప్రయాణానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ధర్మపురిలో రూ.2.57 కోట్ల బస్టాండ్‌ ఆధునికీకరణ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్లు, రహదారుల అభివృద్ధికి రూ.226 కోట్లు మంజూరైనట్లు లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...