Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్టేషన్‌లో బాలల రక్షణపై అవగాహన

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:37 AM అనంతపురంGeneral
రైల్వే స్టేషన్‌లో బాలల రక్షణపై అవగాహన - Ushodayam
అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తప్పిపోయిన పిల్లల గుర్తింపు, బాల కార్మికత్వం, అక్రమ రవాణా, అనధికార దత్తత నివారణపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న పిల్లలు 1098కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్‌ సీఐ సుధాకర్‌రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...